సాక్షి, హైదరాబాద్: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్‌లో పాల్గొనే హైదరాబాద్ క్రికెట్ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులుగల హైదరాబాద్ జట్టుకు అక్షత్ రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ టోర్నీ ఈనెల 5 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో జరుగుతుంది.
హైదరాబాద్ జట్టు: అక్షత్ రెడ్డి (కెప్టెన్), సందీప్ (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, కె. సుమంత్, పీఎస్ చైతన్య రెడ్డి,
అంబటి రాయుడు, టి. రవితేజ, మెహదీ హసన్, ఆకాశ్ భండారి, మొహమ్మద్ సిరాజ్, ఎం. రవికిరణ్, మొహమ్మద్ ముదస్సిర్, సాకేత్ సాయిరామ్, మీర్ జావీద్ అలీ, జె. అరుణ్ కుమార్ (కోచ్), శైలేశ్ కుమార్ (మేనేజర్).
Comments
Please login to add a commentAdd a comment