హైదరాబాద్‌కు బాక్సింగ్ టైటిల్ | Hyderabad won boxing championship title | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు బాక్సింగ్ టైటిల్

Published Sun, Dec 1 2013 11:32 PM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM

Hyderabad won boxing championship title

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా స్కూల్ అండర్-17 బాలుర బాక్సింగ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను హైదరాబాద్ జట్టు చేజిక్కించుకుంది. హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ జట్టు ఐదు స్వర్ణ పతకాలను గెలిచి టైటిల్ దక్కించుకుంది. ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.
 
 ఫలితాలు:  46 కేజీలు: 1.సి. డేవిడ్ (హైదరాబాద్), 2.ప్రసాద్ (విజయనగరం), 3.ఎం.రామచంద్ర (ఆదిలాబాద్), 3. ఆర్. భరత్ (నల్గొండ). 48 కేజీలు: 1. ఎస్. వినయ్ (ఆదిలాబాద్), 2.హెచ్.వికాస్ (వరంగల్), 3.డి.గంగాధర్ (నిజామాబాద్), 3.ఎం.నవీన్ (హైదరాబాద్). 50 కేజీలు: 1.ఎం.డి. కరీం (నిజామాబాద్), 2. మనోజ్‌రాజ్ (విశాఖపట్నం), 3.వి.శ్రీరాములు (నల్గొండ) 3. ఉసామౌద్దీన్ (మహబూబ్‌నగర్).  54 కేజీలు: 1. మహ్మద్ ఇబ్రహీమ్ (హైదరాబాద్), 2.పి.అనిల్ (రంగారెడ్డి), 3. ఎం.వెంకటేష్ (వరంగల్), 3.వి.రఘు (ఆదిలాబాద్). 57 కేజీలు: 1. విజయ్ సింగ్ (హైదరాబాద్), 2.అమృత్ ప్రసన్న (కరీంనగర్), 3.బి.భార్గవ్ సాయి (ఆదిలాబాద్), 3.పి.రమణ (వరంగల్).  60 కేజీలు: 1.ఎం.మహేష్ (కరీంనగర్), 2.పి.వెంకటేశ్వర్లు (మహబూబ్‌నగర్), 3.కె.హర్షవర్ధన్ (రంగారెడ్డి), 3. ఎం.అనిల్(వరంగల్). 66 కేజీలు: 1. పి.ఉబ్బర్ సాయి (హైదరాబాద్), 2.ఎన్.అకాష్ రాజ్ (వరంగల్). 70 కేజీలు: 1.రవితేజ (హైదరాబాద్), 2.ఎం.రోహిత్ (కరీంనగర్), 3.బి.ప్రమోద్ (ఆదిలాబాద్). 75 కేజీలు: 1.ఎం.డి.హస్ముద్దీన్ (మెదక్), 2.ఎం.షాహిద్ ఖాన్ (నల్గొండ). 81 కేజీలు: 1.ఎ.సాయి కిరణ్ (నల్గొండ), 2.జి.చరణ్ రాజ్‌రెడ్డి (అనంతపురం), 3. కె.కృష్ణకాంత్‌రెడ్డి (మెదక్), 3.ఎ.పృథ్వీ రెడ్డిరాజు(రంగారెడ్డి). 86 కేజీలు: 1.పి.హెచ్.ఖాన్ (రంగారెడ్డి), 2.ఎస్.రాజేష్ (వరంగల్), 3.టి.నితిన్ (మెదక్).
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement