మరో సీజన్ రాజస్థాన్ రాయల్స్‌తోనే... | I will with royals for another season says Rahul Dravid | Sakshi
Sakshi News home page

మరో సీజన్ రాజస్థాన్ రాయల్స్‌తోనే...

Published Thu, Nov 6 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

మరో సీజన్ రాజస్థాన్ రాయల్స్‌తోనే...

మరో సీజన్ రాజస్థాన్ రాయల్స్‌తోనే...

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు రాహుల్ ద్రవిడ్ వచ్చే సీజన్‌లోనూ మెంటార్‌గా వ్యవహరిస్తాడని ఆ జట్టు ప్రకటించింది. 2013 వరకు ఈ జట్టు తరఫున ఆడిన రాహుల్... గత సీజన్‌లో మెంటార్‌గా వ్యవహరించాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 8 నుంచి మే 25 వరకు ఎనిమిదో సీజన్ ఐపీఎల్ జరుగుతుంది. ప్రస్తుతం తమ దగ్గర 24 మంది క్రికెటర్లు ఉన్నారని, ట్రేడింగ్‌లో ఎవరినీ తీసుకునే ఆలోచన లేదని రాజస్థాన్ జట్టు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement