![Icc Women Championship India vs Aus - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/15/india-womens-cricket.jpg.webp?itok=Zg4ZOLUa)
వడోదర : ఐసీసీ చాంపియన్ షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే మొదటి వన్డేలో ఓడిపోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి, సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. అస్వస్థత కారణంగా మొదటి వన్డేకు దూరం అయినా కెప్టెన్ మిథాలి రాజ్ అందుబాటులోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం.
Comments
Please login to add a commentAdd a comment