పెర్త్ వన్డే: ఆచితూచి ఆడుతున్న భారత్ | India score 34 in 10 overs | Sakshi
Sakshi News home page

పెర్త్ వన్డే: ఆచితూచి ఆడుతున్న భారత్

Published Fri, Jan 30 2015 9:27 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

India score 34 in 10 overs

పెర్త్: ముక్కోణపు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానె 20 , ధవన్ 13 పరుగులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement