ఐపీఎల్‌ వేలం: ఆటగాళ్ల ధర ఎంతంటే..! | Indian premier league 2018 auction list | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ వేలం: ఆటగాళ్ల ధర ఎంతంటే..!

Published Sat, Jan 27 2018 3:00 PM | Last Updated on Sun, Jan 28 2018 8:52 AM

Indian premier league 2018 auction list - Sakshi

సాక్షి, బెంగళూరు: ఐపీఎల్‌-11 సీజన్‌ ఆటగాళ్ల వేలంలో ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అత్యధికంగా రూ.12.5 కోట్ల ధర పలికాడు. గత రెండు సీజన్లలో నిషేధం ఎదుర్కొన్న రాజస్థాన్‌ రాయల్స్‌.. తాజా సీజన్‌ ఆరంభంలో భారీ ధరకు స్టోక్స్‌ను సొంతం చేసుకుంది. భారత యువ క్రికెటర్లు మనీశ్‌ పాండే, కేఎల్‌ రాహుల్‌లు రూ.11 కోట్లకు కొనుగోలు కాగా, సీనియర్‌ క్రికెటర్లు హర్భజన్‌, గంభీర్‌, టీ20 స్పెషలిస్టులు యువరాజ్‌, యూసఫ్‌ పఠాన్‌లు తక్కువ ధర పలకడం క్రికెట్‌ అభిమానులను ఆశ్చర్యానికి లోను చేసింది. అత్యల్పంగా స్టూవర్ట్‌ బిన్నీని రూ.50 లక్షల ధర పలికాడు. కనీస ధరకు రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది.


ఆటగాళ్లు, వారి జట్ల వివరాలు

  • బెన్‌ స్టోక్స్‌-  రాజస్థాన్‌ రాయల్స్‌ -12.5 కోట్లు
  • మనీశ్‌ పాండే- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 11 కోట్లు
  • కేఎల్‌ రాహుల్‌- కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌- రూ.11 కోట్లు
  • క్రిస్‌లిన్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌- 9.6 కోట్లు
  • మిచెల్‌ స్టార్క్‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌- 9.4 కోట్లు
  • గ్లెన్‌ మాక్స్‌వెల్‌ -    ఢిల్లీ డేర్‌డెవిల్స్‌- 9 కోట్లు
  • సంజూ శాంసన్‌- రాజస్థాన్‌ రాయల్స్‌ - 8 కోట్లు
  • కేదార్‌ జాదవ్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌- 7.8 కోట్లు
  • అశ్విన్‌- కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌- 7.6 కోట్లు
  • క్రిస్‌ వోక్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- 7.4 కోట్లు
  • దినేశ్‌ కార్తీక్‌‌- కోల్‌కతా నైట్‌రైడర్స్‌- 7.4 కోట్లు
  • డ్వేన్‌ బ్రేవో- చెన్నై సూపర్‌ కింగ్స్‌- 6.4 కోట్లు
  • రాబిన్‌ ఉతప్ప- కోల్‌కతా నైట్‌రైడర్స్‌- 6.4 కోట్లు
  • అరోన్‌ ఫించ్‌- కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌- 6.2 కోట్లు
  • మార్కస్‌ స్టోయినిస్‌- కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌- 6.2 కోట్లు
  • కరుణ్‌ నాయర్‌- కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌- 5.6 కోట్లు
  • కీరన్‌ పోలార్డ్‌ -  ముంబై ఇండియన్స్‌- 5.4 కోట్లు
  • శిఖర్‌ ధావన్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 5.2 కోట్లు
  • వృద్ధిమాన్‌ సాహా- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 5 కోట్లు
  • అజింక్య రహానే- రాజస్థాన్‌ రాయల్స్‌ - 4 కోట్లు
  • బ్రెండన్‌ మెకల్లమ్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- 3.6 కోట్లు
  • డేవిడ్‌ మిల్లర్‌- కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌- 3 కోట్లు
  • గౌతం గంభీర్‌- ఢిల్లీ డేర్‌డెవిల్స్‌- 2.8 కోట్లు
  • క్వింటన్‌ డికాక్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- 2.8 కోట్లు
  • డి గ్రాండ్‌హోమ్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- 2.2 కోట్లు
  • కార్లోస్‌ బ్రాత్‌వైట్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 2 కోట్లు (కనీస ధర కోటి)
  • షేన్‌ వాట్సన్‌-  చెన్నై సూపర్‌ కింగ్స్‌- 2 కోట్లు (కనీస ధర కోటి)
  • హర్భజన్‌ సింగ్‌- చెన్నై సూపర్‌ కింగ్స్- 2 కోట్లు
  • యువరాజ్‌ సింగ్‌- కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌- 2 కోట్లు
  • షకీబ్‌ అల్‌ హసన్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 2 కోట్లు (కనీస ధర కోటి)
  • యూసఫ్‌ పఠాన్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- 1.9 కోట్లు
  • మొయిన్‌ అలీ- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు- 1.7 కోట్లు (కనీస ధర 1.5 కోట్లు)
  • డుప్లెసిస్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌- రూ.1.6 కోట్లు
  • జేసన్‌ రాయ్‌- ఢిల్లీ డేర్‌డెవిల్స్‌- 1.5 కోట్లు
  • స్టూవర్ట్‌ బిన్నీ- రాజస్థాన్‌ రాయల్స్‌ - రూ. 50 లక్షలు (కనీస ధర 50 లక్షలు)
  • ప్యాట్‌ కమిన్స్‌- ముంబై ఇండియన్స్‌ - రూ. 5.4 కోట్లు
  • ఉమేశ్‌ యాదవ్‌-ఆర్సీబీ- రూ.4.2 కోట్లు
  • మొహ్మద్‌ షమీ-డిల్లీ డేర్‌ డెవిల్స్‌-రూ. 3 కోట్లు
  • పీయూష్‌ చావ్లా- కేకేఆర్‌- రూ.4.2 కోట్లు
  • జాస్‌ బట్లర్‌- రాజస్థాన్‌ రాయల్స్‌- రూ. 4.4 కోట్లు
  • అంబటి రాయుడు రూ. 2.2 కోట్లు-చెన్నై సూపర్‌ కింగ్స్‌
  • కరణ్‌ శర్మ-చెన్నై సూపర్‌ కింగ్స్‌-రూ.5 కోట్లు
  •  ఇమ్రాన్‌ తాహీర్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌-రూ. కోటి
  • శుభ్‌మాన్‌ గిల్‌-కేకేఆర్‌-రూ. 1.8 కోట్లు
  • సూర్యకుమార్‌ యాదవ్‌-ముంబై ఇండియన్స్‌-రూ.3.2 కోట్లు
  • కుల్దీప్‌ యాదవ్‌-కేకేఆర్‌- రూ.5.8 కోట్లు
  • యజ్వేంద్ర చాహల్‌-ఆర్సీబీ-రూ. 6 కోట్లు
  • అమిత్‌ మిశ్రా- ఢిల్లీ- రూ. 4 కోట్లు
  • రషీద్‌ ఖాన్‌- సన్‌ రైజర్స్‌-రూ. 9 కోట్లు
  • రాహుల్‌ త్రిపాఠి- రాజస్థాన్‌ రాయల్స్‌-రూ. 3.4 కోట్లు
  • మోహన్‌ వోహ్రా-ఆర్సీబీ-1.1 కోట్లు
  • పృథ్వీ షా-ఢిల్లీ-రూ.1.2 కోట్లు
  • మయాంక్‌ అగర్వాల్‌-కింగ్స్‌ పంజాబ్‌-రూ. కోటి
  • కృనాల్‌ పాండ్యా-ముంబై ఇండియన్స్‌- రూ.8.8 కోట్లు
  • నితీష్‌ రాణా-కేకేఆర్‌- రూ. 3.4 కోట్లు
  • రాహుల్‌ త్రిపాఠీ- రాజస్థాన్‌ రాయల్స్‌- రూ.3.4 కోట్లు
  • రాహల్‌ తెవాటియా- ఢిల్లీడేర్‌ డెవిల్స్‌-రూ. 3 కోట్లు
  • దీపక్‌ హుడా- సన్‌రైజర్స్‌హైదరాబాద్‌- రూ.3.6 కోట్లు
  • విజయ్‌ శంకర్‌- ఢిల్లీడేర్‌ డెవిల్స్‌- రూ. 3.2 కోట్లు
  • డీఆర్సీ షార్ట్‌- రాజస్థాన్‌ రాయల్స్‌- రూ. 4 కోట్లు
  • కమలేష్‌ నాగర్‌కోటి(అండర్‌-19)- కేకేఆర్‌- రూ.3.2 కోట్లు
  • ఇషాన్‌ కిషన్‌-ముంబై ఇండియన్స్‌-రూ. 6.2 కోట్లు
  • జోఫ్రా ఆర్చర్‌-రాజస్థాన్‌ రాయల్స్‌- రూ. 7.2 కోట్లు
  • అంకిత్‌ రాజ్‌పుత్‌-కింగ్స్‌ పంజాబ్‌-రూ. 3 కోట్లు
  • బాసిల్‌ థంపి- సన్‌ రైజర్స్‌- రూ.95 లక్షలు
  • సిద్ధార్థ్‌ కౌల్‌-సన్‌ రైజర్స్‌- రూ. 3.8 కోట్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement