ఢిల్లీ డైనమోస్ కు స్పానిష్ గోల్ కీపర్ | ISL: Delhi Dynamos sign Spanish keeper Toni Doblas | Sakshi
Sakshi News home page

ఢిల్లీ డైనమోస్ కు స్పానిష్ గోల్ కీపర్

Published Tue, Sep 1 2015 8:46 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

ISL: Delhi Dynamos sign Spanish keeper Toni Doblas

అక్టోబర్ 2న ప్రారంభం కానున్న రెండో సీజన్ కోసం ఇండియన్ సూపర్ లీగ్ (ISL) ఫ్రాంచైజీ ఢిల్లీ డైనమోస్ ఎఫ్ సీ స్పానిష్ గోల్ కీపర్ టోనీ బోడ్లాస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. టోనీ రియల్ బెటీస్ తరఫున 95 మ్యాచ్ లు ఆడాడని... అతని రాక టీమ్ కు ఎంతో ఉపయోగపడుతుందని ఫ్రాంచైజీ అభిప్రాయపడింది. ఢిల్లీ డైనమోస్ తో ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని టోనీ తెలిపాడు. ఈ సీజన్ లో తన టీమ్ టైటిట్ గెలిచేందుకు కృషి చేస్తానని అన్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement