ఐఎస్‌ఎల్ బరిలో కోహ్లి | ISL ring Kohli | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎల్ బరిలో కోహ్లి

Published Wed, Sep 24 2014 1:28 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

ఐఎస్‌ఎల్ బరిలో కోహ్లి - Sakshi

ఐఎస్‌ఎల్ బరిలో కోహ్లి

గోవా సహ యజమానిగా ప్రవేశం ముంబై: భారత క్రికెట్‌లో సచిన్ తర్వాత ఆ స్థాయి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న విరాట్ కోహ్లి ఇప్పుడు మరో విషయంలోనూ మాస్టర్‌నే అనుసరించాడు.

గోవా సహ యజమానిగా ప్రవేశం
 ముంబై: భారత క్రికెట్‌లో సచిన్ తర్వాత ఆ స్థాయి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న విరాట్ కోహ్లి ఇప్పుడు మరో విషయంలోనూ మాస్టర్‌నే అనుసరించాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్‌లో కోహ్లి ఎఫ్‌సీ గోవా జట్టుకు సహ యజమానిగా వ్యవహరించనున్నాడు. గోవా టీమ్ యాజమాన్యం మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ టీమ్‌కు అంబాసిడర్‌గా కూడా కోహ్లి బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఐఎస్‌ఎల్‌లో కొచ్చి టీమ్‌కు సచిన్ సహ యజమానిగా ఉన్న విషయం తెలిసిందే.


 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement