అద్భుత ఫామ్‌లో ఉన్న బుమ్రాను ఎదుర్కొనడం ఇప్పుడు ఎంతటి బ్యాట్స్‌మన్‌కైనా క్లిష్టమే. అటు పరుగులు నిరోధిస్తూ, ఇటు వికెట్లు తీస్తూ పూర్తి ఓవర్ల కోటా వేస్తున్న బుమ్రా బౌలింగ్ పదునేంటో ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో చూపించాడు. మరీ ముఖ్యంగా చివరి ఓవర్లలో అతడిని కాచుకోవడం ప్రత్యర్థులకు మింగుడుపడనిదే.
Comments
Please login to add a commentAdd a comment