50 టెస్టులాడాకే అంచనాకు రావాలి: కపిల్ దేవ్ | It requires atleast 50 Tests to assess an all-rounder: Kapil Dev | Sakshi
Sakshi News home page

50 టెస్టులాడాకే అంచనాకు రావాలి: కపిల్ దేవ్

Published Sun, Sep 18 2016 2:02 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

It requires atleast 50 Tests to assess an all-rounder: Kapil Dev

బెంగళూరు: అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ ఆటగాడిని ఆల్‌రౌండర్‌గా తేల్చేందుకు అతడు కనీసం 50 టెస్టులైనా ఆడాల్సి ఉంటుందని విఖ్యాత క్రికెటర్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. అంతేకానీ రెండు, మూడు సిరీస్‌లు మెరుగ్గా రాణించినంత మాత్రాన ఒక ఆటగాడిని ఆల్‌రౌండర్‌గా పరిగణించలేమని ఆయన అన్నారు. 

‘ఓ ఆటగాడిని ఉత్తమ ఆల్‌రౌండర్ కేటగిరీలో చేర్చాలంటే అతడికి కనీసం 50 టెస్టులాడే అవకాశం ఇవ్వాలి. అప్పుడే అతడి గురించి ఓ అంచనాకు రావాలి. అంతేకానీ స్వల్ప కాలంలోనే అతడిపై ఓ అంచనాకు రావడం సరికాదు. అరుుతే ప్రస్తుత తరం ఆల్‌రౌండర్లకు చాలా నైపుణ్యం ఉంది. వారిని గౌరవించాల్సిందే’ అని కపిల్ చెప్పారు. ఫాస్ట్ బౌలింగ్‌తో కూడిన అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో తానే చివరి వాడినని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement