భారత్కు తొమ్మిదో స్థానం | Joshna Chinappa, Dipika Pallikal Karthik ensure India's win over Japan | Sakshi
Sakshi News home page

భారత్కు తొమ్మిదో స్థానం

Published Sun, Dec 4 2016 2:29 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

Joshna Chinappa, Dipika Pallikal Karthik ensure India's win over Japan

పారిస్: ప్రపంచ మహిళల టీమ్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు తొమ్మిదో స్థానం లభించింది. కెనడాతో జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 2-0తో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో జోష్నా చిన్నప్ప 13-11, 11-5, 7-11, 11-7తో హోలీ నాటన్‌పై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో దీపిక పళ్లికల్ 11-7, 11-5, 11-2తో సమంతా కార్నెట్‌ను ఓడించింది. ఫలితం తేలిపోవడంతో ఆకాంక్ష, డానియెలా మధ్య జరగాల్సిన మూడో మ్యాచ్‌ను నిర్వహించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement