జూనియర్ హాకీ జట్టు శుభారంభం | junior hockey team of india starts england tour with win | Sakshi
Sakshi News home page

జూనియర్ హాకీ జట్టు శుభారంభం

Published Sun, Jul 24 2016 3:31 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

junior hockey team of india starts england tour with win

మార్లో (ఇంగ్లండ్): ఇంగ్లండ్ పర్యటనలో భారత జూనియర్ హాకీ జట్టు శుభారంభం చేసింది. శనివారం ఇక్కడి బిషమ్ అబే స్పోర్ట్స్ సెంటర్ లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 2-1 తేడాతో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది.

 

భారత్ తరఫున నీలకంఠ, సిమ్రన్‌జీత్ గోల్స్ చేయగా... విలియం మార్షల్ స్కాట్లాండ్‌కు ఏకైక గోల్‌ను అందించాడు. ఈ మ్యచ్‌లో భారత్ ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement