
కోల్‌కతా: కరుణ్ నాయర్ (52 బంతుల్లో 100; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) అద్భుత సెంచరీతో సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ సూపర్ లీగ్‌లో బుధవారం కర్ణాటక 123 పరుగులతో జార్ఖండ్‌పై గెలుపొందింది. తొలుత కర్ణాటక 201 పరుగులు చేయగా జార్ఖండ్ 78 పరుగులకే ఆలౌటైంది. ఇతర మ్యాచ్‌ల్లో తమిళనాడుపై బెంగాల్; ముంబైపై రాజస్తాన్; బరోడాపై యూపీ గెలుపొందాయి.
Comments
Please login to add a commentAdd a comment