కేరళ బ్లాస్టర్స్ గెలుపు | Kerala Blasters win | Sakshi
Sakshi News home page

కేరళ బ్లాస్టర్స్ గెలుపు

Published Mon, Oct 24 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

కేరళ బ్లాస్టర్స్ గెలుపు

కేరళ బ్లాస్టర్స్ గెలుపు

ఇండియన్ సూపర్ లీగ్  


ఫటోర్డా (గోవా): ఇండియన్ సూపర్ లీగ్‌లో గత మూడు మ్యాచ్‌లలో ఓటమి ఎరుగని కేరళ బ్లాస్టర్స్ మరో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కేరళ 2-1 గోల్స్ తేడాతో ఎఫ్‌సీ గోవాపై విజయం సాధించింది. కేరళ తరఫున 46వ నిమిషంలో మొహమ్మద్ రఫీ, 84వ నిమిషంలో కెర్వెన్‌‌స బెల్‌ఫోర్ట్ గోల్స్ సాధించాడు.

గోవా జట్టు ఆటగాళ్లలో 24వ నిమిషంలో జూలియో సీజర్ ఏకై క గోల్ నమోదు చేశాడు. ఈ విజయంతో కేరళకు 3 పారుుంట్లు దక్కారుు. తాజా ఫలితం తర్వాత పారుుంట్ల పట్టికలో కేరళ ఐదో స్థానానికి చేరగా, గోవా ఆఖరి స్థానంలో ఉంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement