కోహ్లి, రహానే అర్థ సెంచరీలు | kohli, rahane beats half centuries in melbourne test | Sakshi
Sakshi News home page

కోహ్లి, రహానే అర్థ సెంచరీలు

Published Sun, Dec 28 2014 8:16 AM | Last Updated on Sat, Sep 2 2017 6:53 PM

kohli, rahane beats half centuries in melbourne test

మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ నిలకడగా ఆడుతోంది. 108/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో ఆట ప్రారంభించిన టీమిండియా 147 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. మురళీ విజయ్(68) మూడో వికెట్ గా వెనుదిరిగాడు. అంతకుముందు పూజారా(25) అవుటయ్యాడు.


తర్వాత విరాట్ కోహ్లి, అజింక్య రహానే అర్థ సెంచరీలు సాధించడంతో టీమిండియా కుదురుకుంది. ముందుగా కోహ్లి హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో అతడికి ఇది 10వ అర్థ సెంచరీ. తర్వాత రహానే టెస్టుల్లో 7వ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రహానే 60 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లి(88), రహానే(78) క్రీజ్ లో ఉన్నారు. డ్రింక్స్ విరామ సమయానికి భారత్ స్కోరు 279 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement