న్యూఢిల్లీ: భార్య అనుష్క శర్మతో కలిసి బీచ్‌లో షికారులో భాగంగా తీసుకున్న ఫోటోను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అనుష్క ఒడిలో పడుకుని తీసుకున్న ఆ సెల్ఫీని విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. ఇది వైరల్‌గా మారింది. వీరిద్దరూ ఎంతో అనోన్యంగా, సంతోషంగా కనిపిస్తున్నట్టున్న ఆ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ‘నిజమైన ప్రేమకు అర్థం వీరే’ అని కామెంట్ల వర్షం కురిపించారు. ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కొందరు విషెస్ చెప్పారు.
— Virat Kohli (@imVkohli) September 11, 2019
Comments
Please login to add a commentAdd a comment