కోహ్లి అన్ని రికార్డులు కొల్లగొడతాడు : వీరేంద్ర సెహ్వాగ్‌ | kohli win a all records - virender sehwag | Sakshi
Sakshi News home page

కోహ్లి అన్ని రికార్డులు కొల్లగొడతాడు : వీరేంద్ర సెహ్వాగ్‌

Published Thu, Feb 23 2017 1:13 AM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

కోహ్లి అన్ని రికార్డులు కొల్లగొడతాడు : వీరేంద్ర సెహ్వాగ్‌

కోహ్లి అన్ని రికార్డులు కొల్లగొడతాడు : వీరేంద్ర సెహ్వాగ్‌

ప్రస్తుతం అత్యుత్తమ స్థాయి ఆట కనబరుస్తున్న భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన కెరీర్‌ ముగిసేలోగా అన్ని రికార్డులు బద్దలు కొడతాడని వీరేంద్ర సెహ్వాగ్‌ జోస్యం చెప్పాడు. గతంతో పోలిస్తే ఎంతో పరిణతి చెందిన కోహ్లి సారథ్యంలో భారత్, కనీసం 3–0 తేడాతో ఆసీస్‌ను ఓడిస్తుందని అన్నాడు. మరోవైపు పుణే జట్టు సారథ్యం నుంచి ధోనిని తప్పించడం తప్పుడు నిర్ణయమన్న సెహ్వాగ్‌... ఐపీఎల్‌లో కనీసం ఇప్పుడైనా తమ జట్టు పుణేను ఓడించగలదని సరదాగా వ్యాఖ్యానించాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement