ఐపీఎల్‌కు స్టార్క్‌ దూరం | Kolkata Knight Riders Mitchell Starc ruled out of tournament due to injury | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌కు స్టార్క్‌ దూరం

Published Sat, Mar 31 2018 4:59 AM | Last Updated on Sat, Mar 31 2018 4:59 AM

Kolkata Knight Riders Mitchell Starc ruled out of tournament due to injury - Sakshi

మిచెల్‌ స్టార్క్‌

కుడి కాలు గాయం కారణంగా ఆస్ట్రేలియన్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఐపీఎల్‌ 11వ సీజన్‌కు దూరమయ్యాడు. ఇదే కారణంతో శుక్రవారం దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన నాలుగో టెస్టులో స్టార్క్‌ బరిలో దిగలేదు. అతడు వెంటనే స్వదేశానికి పయనమవుతాడని, ఐపీఎల్‌ ఆడడని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. ఐపీఎల్‌లో స్టార్క్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడాల్సి ఉంది. వేలంలో అతడిని రూ.9.4 కోట్లకు కోల్‌కతా తీసుకుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement