మళ్లీ ఓడిన లలిత్‌బాబు | lalith babu defeated again | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన లలిత్‌బాబు

Published Mon, Aug 25 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 PM

lalith babu defeated again

అబుదాబి: భారత గ్రాండ్‌మాస్టర్ లలిత్‌బాబుకు అబుదాబి మాస్టర్స్ చెస్ టోర్నీలో వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్‌లో లలిత్.. హంగేరికి చెందిన మెజరోస్ చేతిలో ఓడాడు. అయితే యంగ్ ఇంటర్నేషనల్ మాస్టర్ మురళీ కార్తికేయన్ మూడో సీడ్ ఆటగాడు అలెగ్జాండర్ అరెషెంకోపై సంచలన విజయం సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement