భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయలేకపోవచ్చని క్రికెట్ అభిమానులు తెలిపారు.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయలేకపోవచ్చని క్రికెట్ అభిమానులు తెలిపారు. అయితే, వారి స్కోర్ 300 దాటుతుందని చెప్పగలమని అన్నారు. మరికొందరు మాత్రం టీం ఇండియా ఆసీస్ ను తప్పకుండా ఆలౌట్ చేస్తుందని చెప్పారు. ఇంకొందరు మాత్రం ఓవర్లు ఇంకా మిగిలి ఉండిఉంటే వారిని ఆలౌట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 48 ఓవర్లు పూర్తయ్యే ఏడు వికెట్లు కోల్పోయి సరికి 298 పరుగులతో క్రీజులో ఉంది.