మిస్బా అజేయ శతకం: పాక్ 282/6 | Misbah unbeaten century: Pak 282/6 | Sakshi
Sakshi News home page

మిస్బా అజేయ శతకం: పాక్ 282/6

Published Fri, Jul 15 2016 1:50 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

Misbah unbeaten century: Pak 282/6

లండన్: ఇంగ్లండ్‌తో మొదలైన తొలి టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ మిస్బావుల్ హక్ (179 బంతుల్లో 110 బ్యాటింగ్; 18 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ తొలి రోజు ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది.

హఫీజ్ 40, యూనిస్ ఖాన్ 33 పరుగులు చేశారు. అనంతరం అసద్ షఫిక్ (130 బంతుల్లో 73; 12 ఫోర్లు) అండతో మిస్బా జట్టు స్కోరును పెంచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 4 వికెట్లు తీశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement