సెమీస్‌లో దబంగ్‌ ముంబై | Mumbai dabang enter to semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో దబంగ్‌ ముంబై

Published Thu, Feb 16 2017 12:15 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

Mumbai dabang  enter to semis

న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో దబంగ్‌ ముంబై జట్టు సెమీఫైనల్లో ప్రవేశించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో దబంగ్‌ ముంబై జట్టు 3–2తో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌పై విజయం సాధించింది. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లాడిన ముంబై ప్రస్తుతం 33 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement