ముస్తాక్‌ అలీ ట్రోఫీ విజేత ఢిల్లీ  | Mushtaq Ali Trophy winner Delhi | Sakshi
Sakshi News home page

ముస్తాక్‌ అలీ ట్రోఫీ విజేత ఢిల్లీ 

Published Sat, Jan 27 2018 1:35 AM | Last Updated on Sat, Jan 27 2018 1:35 AM

Mushtaq Ali Trophy winner Delhi - Sakshi

ఢిల్లీ జట్టు

కోల్‌కతా: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ దేశవాళీ టి20 ట్రోఫీని ఢిల్లీ జట్టు సొంతం చేసుకుంది. ఫైనల్లో ఢిల్లీ 41 పరుగులతో రాజస్తాన్‌పై నెగ్గింది. తొలుత ఢిల్లీ 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఉన్ముక్త్‌ చంద్‌ (49 బంతుల్లో 53; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), గంభీర్‌ (23 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం రాజస్తాన్‌ 19.1 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement