క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డులు
సిడ్నీ: ఆస్ట్రేలియా ‘అత్యుత్తమ టెస్టు క్రికెటర్’ (అలెన్ బోర్డర్ మెడల్) అవార్డును ఓపెనర్ డేవిడ్ వార్నర్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ టెస్టుల్లో, వన్డేల్లో ఉత్తమ ఆటను ప్రదర్శించిన వార్నర్... ఓటింగ్‌లో కెప్టెన్ స్మిత్, మిచెల్ స్టార్క్‌లను వెనక్కినెట్టాడు. వార్నర్‌కు 30 ఓట్లు రాగా, స్మిత్ (24), స్టార్క్ (18)లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మ్యాక్స్‌వెల్‌కు ‘ఉత్తమ వన్డే ఆటగాడు’; ఆడమ్ వోజెస్‌కు ‘ఉత్తమ దేశవాళీ ఆటగాడు’ అవార్డులు లభించాయి.
‘ఉత్తమ టెస్టు క్రికెటర్’ వార్నర్
Published Thu, Jan 28 2016 2:14 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 PM
Advertisement
Advertisement