మెల్ బోర్న్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆదివారమిక్కడ ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 6 ఓవర్లలో వికెట్ నష్టపోయి 22 పరుగులు చేసింది. గప్టిల్(14), విలియమ్సన్(4) క్రీజ్ లోఉన్నారు. డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ డకౌట్ అయ్యాడు. అతడిని స్టార్క్ బౌల్డ్ చేశాడు.