ఫైనల్లో సాకేత్ జంట | Open ATP Challenger tennis tournament is Saket in final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సాకేత్ జంట

Published Sat, Mar 26 2016 12:45 AM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

Open ATP Challenger tennis tournament is Saket in final

సాక్షి, హైదరాబాద్: షెన్‌జెన్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సాకేత్ మైనేనికి మిశ్రమ ఫలితాలు లభించాయి. డబుల్స్ లో జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్)తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లిన సాకేత్... సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. శుక్రవారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్-జీవన్ జంట 6-2, 6-3తో జెబావి-జాన్ సత్రాల్ (చెక్ రిపబ్లిక్) జోడీపై గెలుపొందింది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్ 3-6, 1-6తో ఆడమ్ పావ్లాసెక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement