దోహా: ఆసియా స్నూకర్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు పంకజ్ అద్వాని ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పోరులో 78-54, 107-2, 74-9, 29-65, 57-44 తో అలిజాలి అలీ(ఇరాక్)పై నెగ్గాడు.
Published Thu, Apr 21 2016 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM