జైపూర్ పింక్ పాంథర్స్ విజయం | pink panthers jaipur won by dabang delhi | Sakshi
Sakshi News home page

జైపూర్ పింక్ పాంథర్స్ విజయం

Published Mon, Aug 10 2015 9:03 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM

pink panthers jaipur won by dabang delhi

హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబాంగ్ ఢిల్లీతో మ్యాచ్లో..  జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు గెలిచింది.  సోమవారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన ఆటలో 21-51 పాయింట్లతో జైపూర్ పింక్ పాంథర్స్ గెలిచింది. తొలి అర్ధ భాగం నుంచే జైపూర్ జట్టు ఆధిక్యం ప్రదర్శించింది. అదే ఫామ్ ను రెండో అర్ధ భాగంలో కూడా కాపాడుకుంది. ఢిల్లీ జట్టు ఏ దశలోనూ గెలుపు దిశగా కనిపించలేదు. ఆది నుంచే జైపూర్ ఆటగాళ్లు తమ ప్రతిభను కనబరుస్తూ గెలుపు దిశగా సాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement