రెండో రౌండ్‌లో సాకేత్ | Player Saket Maine in second round entered to French Open Grand Slam tennis tournament qualifiers | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో సాకేత్

Published Tue, May 17 2016 1:15 AM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

రెండో రౌండ్‌లో సాకేత్

రెండో రౌండ్‌లో సాకేత్

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని శుభారంభం చేశాడు.

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. సోమవారం జరిగిన పురుషుల క్వాలిఫయింగ్ సింగిల్స్ తొలి రౌండ్‌లో సాకేత్ 1-6, 7-6 (7/3), 6-4తో డకీ లీ (దక్షిణ కొరియా)పై గెలుపొందాడు. మరోవైపు భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌కు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్‌లో రామ్‌కుమార్  3-6, 3-6తో మాథ్యూ బార్టన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement