మెల్బోర్న్: ఐదోసారి ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియాకు అభినందనలు వెల్లువెత్తాయి. పలు దేశాధినేతలు, క్రికెటర్లు, మాజీలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ కంగారూలను అభినందించారు. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆసీస్ 7 వికెట్లతో న్యూజిలాండ్పై ఘనవిజయం సాధించింది. ఆసీస్నుఏ అభినందించిన వారిలో క్రిస్ గేల్, లారా, మెక్ గ్రాత్, లక్ష్మణ్, కలిస్, అఫ్రీది, మైకేల్ వాన్, యువరాజ్ సింగ్ తదితరులు ఉన్నారు.
కంగారూలకు అభినందనల వెల్లువ
Published Sun, Mar 29 2015 5:55 PM | Last Updated on Sat, Sep 2 2017 11:33 PM
Advertisement
Advertisement