ఐపీఎల్‌ నుంచి రబడ ఔట్‌ | Rabada ruled out of IPL with back injury | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ నుంచి రబడ ఔట్‌

Published Fri, Apr 6 2018 12:55 AM | Last Updated on Sat, Apr 7 2018 5:26 PM

Rabada ruled out of IPL with back injury - Sakshi

న్యూఢిల్లీ: రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్‌–11కు దక్షిణాఫ్రికా పేసర్‌ రబడ దూరమయ్యాడు. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తరఫున ఆడాల్సిన అతను గాయంతో ఈ సీజన్‌ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెన్నునొప్పితో అతను మూడు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement