రాఫెల్‌ నాదల్‌కు మళ్లీ షాక్‌ | Rafael Nadal shock again | Sakshi
Sakshi News home page

రాఫెల్‌ నాదల్‌కు మళ్లీ షాక్‌

Published Sun, Aug 20 2017 2:04 AM | Last Updated on Sun, Sep 17 2017 5:42 PM

రాఫెల్‌ నాదల్‌కు మళ్లీ షాక్‌

రాఫెల్‌ నాదల్‌కు మళ్లీ షాక్‌

 సోమవారం మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకోనున్న స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌కు సిన్సినాటి మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో చుక్కెదురైంది. ఆస్ట్రేలియాకు చెందిన నిక్‌ కిరియోస్‌తో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో నాదల్‌ 2–6, 5–7తో ఓడిపోయాడు. రెండు వారాల వ్యవధిలో రెండు మాస్టర్స్‌ టోర్నీల్లో పాల్గొన్న నాదల్‌ క్వార్టర్‌ ఫైనల్‌ను దాటలేకపోయాడు. గతవారం రోజర్స్‌ కప్‌లో నాదల్‌ కెనడాకు చెందిన 143వ ర్యాంకర్‌ షపోవలోవ్‌ చేతిలో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ఓడిపోయాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement