రికార్డుల మోత | Ramdin raised to century | Sakshi
Sakshi News home page

రికార్డుల మోత

Published Wed, Aug 27 2014 12:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:29 PM

రికార్డుల మోత

సెంచరీలతో చెలరేగిన రామ్‌దిన్, బ్రేవో
బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్ క్లీన్‌స్వీప్

 
బస్సేటెర్రె (సెయింట్ కిట్స్): దినేశ్ రామ్‌దిన్ (121 బంతుల్లో 169; 8 ఫోర్లు, 11 సిక్సర్లు), డారెన్ బ్రేవో (127 బంతుల్లో 124, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీలతో కదం తొక్కడంతో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను వెస్టిండీస్ క్లీన్‌స్వీప్ చేసింది. బస్సేటెర్రెలో సోమవారం జరిగిన మూడో వన్డేలో 91 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిం ది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 338 పరుగులు చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8  వికెట్లు కోల్పోయి 247 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement