క్వార్టర్స్‌లో రామ్‌కుమార్ జంట | ramkumar pair entered quarters in atp challenger tennis tourny | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో రామ్‌కుమార్ జంట

Published Fri, Jul 29 2016 2:59 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

ramkumar pair entered quarters in atp challenger tennis tourny

లెక్సింగ్టన్ (యూఎస్): ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రామ్‌కుమార్ జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పురుషుల డబుల్స్ తొలిరౌండ్‌లో రామ్‌కుమార్-జీవన్ జోడి 7-6 (5), 4-6, 12-10తో బ్రిడన్ క్లెవిన్-ఆండ్రూ విట్టింగ్‌టన్ జంటపై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో ఈ జంట దక్షిణాఫ్రికాకు చెందిన డీన్ ఓ బ్రయాన్-రూన్ రోలెఫ్సో జోడితో  తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement