భారత పతాకధారిగా బింద్రా | Rio Olympics 2016: Abhinav Bindra named India's flagbearer; shooter hints at retirement | Sakshi
Sakshi News home page

భారత పతాకధారిగా బింద్రా

Published Sat, Jun 11 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

భారత పతాకధారిగా బింద్రా

భారత పతాకధారిగా బింద్రా

రియో ఒలింపిక్స్‌లో భారత పతాకధారిగా షూటర్ అభినవ్ బింద్రా వ్యవహరిస్తాడు. ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన ఒకే ఒక్క అథ్లెట్ బింద్రా. రియో తనకు ఐదో ఒలింపిక్స్. రియో ఒలింపిక్స్ తన కెరీర్‌లో ఆఖరి ఈవెంట్ అని, దీని తర్వాత రిటైర్ అవుతున్నట్లు బింద్రా తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement