కటక్: బారాబతి స్టేడియంలో నేడు (సోమవారం) భార త్ తో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
భారీ స్కోరు చేసినా ఓడిపోయామన్న బాధలో భారత్, మరోవైపు సిరీస్‌పై కన్నేసిన దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
రెండో టీ20 మ్యాచ్లో ఇరు జట్లు ఒక్కో మార్పు చేశాయి. భారత జట్టులో శ్రీనాథ్ అరవింద్ స్థానంలో హర్భజన్ సింగ్, దక్షిణాఫ్రికా జట్టులో డిలాంగ్ స్థానంలో మోర్కెల్లు ఆడనున్నారు.