సచిన్ రిటైర్మెంట్పై మీరేమంటారు? | Sachin Tendulkar to retire: Your message for him | Sakshi
Sakshi News home page

సచిన్ రిటైర్మెంట్పై మీరేమంటారు?

Published Thu, Oct 10 2013 4:24 PM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM

సచిన్ రిటైర్మెంట్పై మీరేమంటారు?

సచిన్ రిటైర్మెంట్పై మీరేమంటారు?

న్యూఢిల్లీ: సమకాలిన క్రికెట్ శిఖర సమానుడిగా వెలుగొందుతున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రీడా జీవితం ముగియనుంది. 200వ టెస్టు ఆడిన తర్వాత క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగుతానని బీసీసీఐ సచిన్ వర్తమానం పంపాడు. దీంతో ఇన్నాళ్లు సచిన్ రిటైర్ మెంట్పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మాస్టర్ వైదొలగడానికి ఇదే సరైన సమయమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే సచిన్ ఇంకా ఆడాలని కోరుకుంటున్న అభిమానులు లేకపోలేదు.

సచిన్ రిటైర్మెంట్పై మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement