సాయి దేదీప్య-సాత్విక జోడీకి టైటిల్ | sai dedeepya, satwika pair clinch IITA title | Sakshi
Sakshi News home page

సాయి దేదీప్య-సాత్విక జోడీకి టైటిల్

Published Sat, Nov 19 2016 10:05 AM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM

sai dedeepya, satwika pair clinch IITA title

సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ-ఐటా) మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయిలు సామ సాత్విక, యెద్దుల సారుు దేదీప్య సత్తా చాటారు. భీమవరంలో జరిగిన ఈ టోర్నీలో బాలికల డబుల్స్ టైటిల్‌ను కై వసం చేసుకున్నారు.

 

ఫైనల్లో సామ సాత్విక-సాయి దేదీప్య (తెలంగాణ) జోడీ 6-4, 6-3తో కాల్వ భువన (ఆంధ్రప్రదేశ్)-నిత్యరాజ్ (తమిళనాడు) జంటపై గెలుపొంది విజేతగా నిలిచింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement