మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోరు కొనసాగుతోంది. మిక్స్డ్ డబుల్స్లో సానియా జోడీ సెమీస్కు దూసుకెళ్లింది.
బుధవారం జరిగిన క్వార్టర్స్లో టాప్ సీడ్ సానియా, బ్రూనో సోరెస్ 6-2, 6-2 స్కోరుతో అన్సీడెడ్ ద్వయం డెలక్వా-జాన్ పీర్స్పై అలవోకగా విజయం సాధించారు. సానియా జోడీ వరుస సెట్లలో మ్యాచ్ను ముగించారు.
ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్లో సానియా జోడీ
Published Wed, Jan 28 2015 1:21 PM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM
Advertisement
Advertisement