మహిళల డబుల్స్ విభాగంలో నాలుగో సీడ్ సానియా మీర్జా (భారత్)–షుయె పెంగ్ (చైనా) జోడీ రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. తొలి రౌండ్‌లో సానియా–షుయె పెంగ్ ద్వయం 6–4, 6–1తో పెట్రా మార్టిక్–డోనా వెకిక్ (క్రొయేషియా) జంటపై గెలిచింది.
Published Sat, Sep 2 2017 12:51 AM | Last Updated on Tue, Sep 12 2017 1:34 AM