క్వార్టర్స్ కు చేరిన సెరెనా విలియమ్స్ | Serena Williams defeats Garbine Muguruza | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్ కు చేరిన సెరెనా విలియమ్స్

Published Mon, Jan 26 2015 11:14 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

Serena Williams defeats Garbine Muguruza

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ లో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన నాల్గో రౌండ్ మ్యాచ్ లో సెరెనా విలియమ్స్ 2-6, 6-3, 6-2 తేడాతో గార్బైన్ ముకుర్జాపై విజయం సాధించింది. తొలి సెట్ ను కోల్పోయిన సెరెనా వరుస రెండు సెట్ లను అవలీలగా గెలుచుకుని క్వార్టర్స్ కు చేరింది. ఈ మ్యాచ్ లో  17 ఏస్ లు సంధించిన సెరెనా తిరుగులేదని ఆధిపత్యాన్ని కనబరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement