
అబుదాబి: ఈ ఏడాది సెప్టెంబరులో బిడ్డకు జన్మనిచ్చాక... తొలిసారి కోర్టులో అడుగుపెట్టిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్‌కు పరాజయం ఎదురైంది. అబుదాబి ఎగ్జిబిషన్ టోర్నీలో ఆడుతున్న సెరెనా తొలి మ్యాచ్‌లో 2–6, 6–3, 5–10తో ‘టైబ్రేక్’లో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment