‘పారదర్శకంగా ఉండాల్సిందే’ | should be tranparent | Sakshi
Sakshi News home page

‘పారదర్శకంగా ఉండాల్సిందే’

Published Tue, Mar 3 2015 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

should be tranparent

న్యూఢిల్లీ: దేశంలోని క్రీడా వ్యవస్థ పూర్తి పారదర్శకంగా ఉండేందుకు కేంద్ర క్రీడా శాఖ నడుం బిగించింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)ల కార్యకలాపాలను, ఆర్థిక వ్యవహారాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ఉంచాలని ఆదేశించింది. ఈ సూచనలు జాతీయ క్రీడా అభివృద్ధి కోడ్-2011లో భాగమేనని ఐఓఏ, ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు రాసిన లేఖలో పేర్కొంది. ఏప్రిల్ 1వ తేదీలోగా అన్ని సమాఖ్యల వెబ్‌సైట్లలో వారి పూర్తి వివరాలు ఉంచాల్సిందేనని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement