గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత షట్లర్లు పీవీ సింధు, పారుపల్లి కశ్యప్ ముందంజ వేశారు. సింగిల్స్లో తెలుగుతేజాలు సెమీస్లో ప్రవేశించారు.
శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్లో వరల్డ్ నెంబర్ 11 సింధు 21-10, 21-9 స్కోరుతో అన్నా రాంకిన్పై సునాయాస విజయం సాధించింది. సింధు 24 నిమిషాల్లోనే వరస గేమ్ల్లో మ్యాచ్ను సొంతం చేసుకుంది. సెమీస్లో మిచెల్లి లీతో తలపడనుంది. పురుషుల సింగిల్స్లో కశ్యప్ 21-13, 21-14తో లీవ్ను చిత్తు చేశాడు.
కశ్యప్, సింధు ముందంజ
Published Fri, Aug 1 2014 8:17 PM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM
Advertisement
Advertisement