సెమీస్‌లో సిక్కి రెడ్డి జంట | sikki reddy in semi finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సిక్కి రెడ్డి జంట

Published Sat, Mar 21 2015 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 11:09 PM

sikki reddy in semi finals

అర్లామౌ (పోలండ్): పోలిష్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి సిక్కి రెడ్డి తన భాగస్వామి ప్రద్న్యా గాద్రె (భారత్)తో కలిసి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె ద్వయం 21-19, 11-21, 21-14తో సెయి పె చెన్-వూ తి జంగ్ (చైనీస్ తైపీ) జోడీపై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement