
న్యూఢిల్లీ: ప్రపంచ జూనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత బాలుర జట్టు రెండో దశ పోటీలకు అర్హత పొందింది. ఇటలీలో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ 3–0తో అర్జెంటీనాను ఓడించి గ్రూప్ ‘బి’లో టాపర్‌గా నిలిచింది. లీగ్ మ్యాచ్‌ల్లో హైదరాబాద్ కుర్రాడు స్నేహిత్ 11–2, 11–5, 11–4తో టొలొసాపై, మానుశ్ 11–9, 11–5, 11–9తో సాంచిపై, మానవ్ 11–8, 11–8, 3–11, 11–7తో బెంటన్కొర్‌పై నెగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment