సాకర్ ప్రపంచ కప్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. బ్రెజిల్లో ఆదివారం ఫైనల్ మ్యాచ్కు ముందు ముగింపు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. పాప్ స్టార్ షకీరా ఆటపాటలతో అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రియోలోని ఆతిథ్య వేదిక అభిమానులతో నిండిపోయింది.
ఇతర విశేషాలు..
- ఫైనల్ మ్యాచ్ను ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్లమంది వీక్షిస్తారని అంచనా.
- అర్జెంటీనా స్టార్ మెస్సీపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
- భారత బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల అమెరికన్ జట్టు అర్జెంటీనా కప్ గెలుస్తుందని అశాభావం వ్యక్తం చేసింది.