హాంకాంగ్ స్క్వాష్ టోర్నీ
హాంకాంగ్ : భారత స్క్వాష్ స్టార్స్ జ్యోత్స్న చిన్నప్ప, సౌరవ్ ఘోషల్ హాంకాంగ్ అంతర్జాతీయ స్క్వాష్ టోర్నీలో సెమీస్‌కు చేరారు. గురువారం జరిగిన మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్లో నాలుగోసీడ్ జ్యోత్స్న 11-5, 11-7, 11-8తో డెలియా ఆర్నాల్డ్ (మలేసియా)పై నెగ్గింది. పురుషుల విభా గంలో రెండో సీడ్ సౌరవ్ ఘోషల్ 11-4, 11-4, 1-7తో నఫిజ్వాన్ అద్నాన్ (మలేసియా)పై నెగ్గాడు.
సెమీస్‌లో జ్యోత్స్న, సౌరవ్
Published Fri, May 29 2015 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM
Advertisement
Advertisement