స్పోర్ట్స్‌ క్యాలెండర్‌ 2020 | Sports Calender Of 2020 | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ క్యాలెండర్‌ 2020

Published Wed, Jan 1 2020 3:26 AM | Last Updated on Wed, Jan 1 2020 3:26 AM

Sports Calender Of 2020 - Sakshi

రానే వచ్చింది 2020. ఈ యేట ఆటల పోటీలు ఊటలా వరుస కడుతాయి. నిజం... ఈ యేడు ఏ ఒకటీ తక్కువ కాదు. ప్రతి ఒక్కటీ విలువైందే!  మహిళల క్రికెట్‌ మెరుపులు, ఐపీఎల్‌ ఉరుములు పొట్టి క్రికెట్‌ను ముంచెత్తనున్నాయి. ఈ వరుసలో నేనున్నానంటూ యూరో టోర్నీ ‘సాకర్‌ కిక్‌’కు రెడీ అంటుంది. ఆ వెంటే ఆటగాళ్ల ఒలింపిక్స్‌ సమరం టోక్యోలో మొదలవుతుంది. ప్రపంచమంతా ఒలింపిక్స్‌ ఫీవర్‌లో తడిసిముద్దయ్యాక... ఆసీస్‌లో పురుషుల టి20 ప్రపంచకప్‌ వేట షురూ అవుతుంది. వీటికి తోడుగా బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌  టోర్నీలు... టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు... రయ్‌ రయ్‌ మంటూ సాగే ఫార్ములావన్‌ రేసులు... దీంతోనే అంతా అయిపోలేదు. ఇంకెన్నో లీగ్‌లున్నాయి. ప్రీమియర్‌     బ్యాడ్మింటన్‌ లీగ్‌ ‘షటిల్స్‌’... ప్రొ కబడ్డీ కూతలు...     ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ ‘ఫ్రీకిక్స్‌’ 2020ని అసాంతం అటాడుకుంటాయి.–సాక్షి క్రీడావిభాగం

క్రికెట్‌
 
జనవరి 5: భారత్‌: శ్రీలంక; తొలి టి20 (గువాహటి) 
జనవరి 7: భారత్‌: శ్రీలంక; రెండో టి20 (ఇండోర్‌) 
జనవరి 10: భారత్‌: శ్రీలంక; మూడో టి20 (పుణే) 
జనవరి 14: భారత్‌: ఆస్ట్రేలియా; తొలి వన్డే (ముంబై) 
జనవరి 17: భారత్‌: ఆస్ట్రేలియా; రెండో వన్డే (రాజ్‌కోట్‌) 
జనవరి 19: భారత్‌: ఆస్ట్రేలియా; మూడో వన్డే (బెంగళూరు) 
జనవరి 24: భారత్‌: న్యూజిలాండ్‌; తొలి టి20 (ఆక్లాండ్‌) 
జనవరి 26: భారత్‌: న్యూజిలాండ్‌; రెండో టి20 (ఆక్లాండ్‌) 
జనవరి 29: భారత్‌: న్యూజిలాండ్‌; మూడో టి20 (హామిల్టన్‌) 
జనవరి 31: భారత్‌: న్యూజిలాండ్‌; నాలుగో టి20 (వెల్లింగ్టన్‌) 
ఫిబ్రవరి 2: భారత్‌: న్యూజిలాండ్‌; ఐదో టి20 (మౌంట్‌ మాంగనీ) 
ఫిబ్రవరి 5: భారత్‌: న్యూజిలాండ్‌; తొలి వన్డే (హామిల్టన్‌) 
ఫిబ్రవరి 8: భారత్‌: న్యూజిలాండ్‌; రెండో వన్డే (ఆక్లాండ్‌) 
ఫిబ్రవరి 11: భారత్‌: న్యూజిలాండ్‌; మూడో వన్డే (మౌంట్‌ మాంగనీ) 
ఫిబ్రవరి 21–25: భార: న్యూజిలాండ్‌; తొలి టెస్టు (వెల్లింగ్టన్‌) 
ఫిబ్రవరి 29–మార్చి 4: భారత్‌: న్యూజిలాండ్‌; రెండో టెస్టు (క్రైస్ట్‌చర్చ్‌) 
మార్చి 12: భారత్‌: దక్షిణాఫ్రికా; తొలి టి20 (ధర్మశాల) 
మార్చి 15: భారత్‌: దక్షిణాఫ్రికా; రెండో టి20 (లక్నో) 
మార్చి 18: భారత్‌: దక్షిణాఫ్రికా; మూడో టి20 (కోల్‌కతా) 
ఏప్రిల్‌–మే: ఐపీఎల్‌ 
జూన్‌–జూలై: శ్రీలంకలో భారత జట్టు పర్యటన (3 వన్డేలు, 3 టి20లు) 
ఆగస్టు: జింబాబ్వేలో భారత జట్టు పర్యటన (3 వన్డేలు) 
సెప్టెంబర్‌: ఆసియా కప్‌ టోర్నీ 
సెప్టెంబర్‌–అక్టోబర్‌: భారత్‌లో ఇంగ్లండ్‌ జట్టు పర్యటన (3 వన్డేలు, 2 టి20లు) 
అక్టోబర్‌–జనవరి 2021: ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటన (3 టి20లు, 3 వన్డేలు, 4 టెస్టులు) 

బ్యాడ్మింటన్‌

జనవరి 7–12: మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ 
జనవరి 14–19: ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ 
ఫిబ్రవరి 11–16: ఆసియా టీమ్‌ చాంపియన్‌షిప్‌ (ఫిలిప్పీన్స్‌) 
మార్చి 11–15: ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ 
మార్చి 24–29: ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ 
మార్చి 31–ఏప్రిల్‌ 5: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీ 
ఏప్రిల్‌ 7–12: సింగపూర్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ 
ఏప్రిల్‌ 21–26: ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ (చైనా) 
మే 16–24: థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ ఫైనల్స్‌ టోర్నీ (డెన్మార్క్‌) 
జూన్‌ 9–14: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ 
జూన్‌ 16–21: ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ 
జూలై 11–19: ఆసియా జూనియర్‌ టీమ్, వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ (చైనా) 
సెప్టెంబర్‌ 8–13: కొరియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ 
సెప్టెంబర్‌ 15–20: చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ 
సెప్టెంబర్‌ 22–27: జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీ 
సెప్టెంబర్‌ 28–అక్టోబర్‌ 11: వరల్డ్‌ జూనియర్‌ మిక్స్‌డ్‌ టీమ్, వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ (న్యూజిలాండ్‌) 
అక్టోబర్‌ 13–18: డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీ 
అక్టోబర్‌ 20–25: ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీ 
నవంబర్‌ 3–8: చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 టోర్నీ 
నవంబర్‌ 10–15: హాంకాంగ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ 
డిసెంబర్‌ 9–13: సీజన్‌ ముగింపు వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ (చైనా)

టెన్నిస్‌

జనవరి 20–ఫిబ్రవరి 3: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ 
ఫిబ్రవరి 3–9: టాటా ఓపెన్‌ టోర్నీ (పుణే) 
మార్చి 6–7: డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్స్‌ 
మార్చి 12–22: ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ 
మార్చి 25–ఏప్రిల్‌ 5: మయామి ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ 
ఏప్రిల్‌ 12–19: మోంటెకార్లో ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ 
మే 3–10: మాడ్రిడ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ 
మే 10–17: రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ 
మే 24–జూన్‌ 7: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ 
జూన్‌ 29–జూలై 12: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ 
జూలై 17–18: డేవిస్‌ కప్‌ గ్రూప్‌–2 మ్యాచ్‌లు 
ఆగస్టు 10–16: రోజర్స్‌ కప్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ 
ఆగస్టు 16–23: సిన్సినాటి మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ 
ఆగస్టు 31–సెప్టెంబర్‌ 13: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ 
సెప్టెంబర్‌ 18–19: డేవిస్‌ కప్‌ గ్రూప్‌–1, 2 మ్యాచ్‌లు 
అక్టోబర్‌ 11–18: షాంఘై ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ 
నవంబర్‌ 2–8: పారిస్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నీ 
నవంబర్‌ 15–22: సీజన్‌ ముగింపు ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీ 
నవంబర్‌ 23–29: డేవిస్‌ కప్‌ ఫైనల్స్‌

ఫార్ములావన్‌

మార్చి 15: ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి 
మార్చి 22: బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి 
ఏప్రిల్‌ 5: వియత్నాం గ్రాండ్‌ప్రి 
ఏప్రిల్‌ 19: చైనా గ్రాండ్‌ప్రి 
మే 3: నెదర్లాండ్స్‌ గ్రాండ్‌ప్రి 
మే 10: స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి 
మే 24: మొనాకో గ్రాండ్‌ప్రి 
జూన్‌ 7: అజర్‌బైజాన్‌ గ్రాండ్‌ప్రి 
జూన్‌ 14: కెనడా గ్రాండ్‌ప్రి 
జూన్‌ 28: ఫ్రాన్స్‌ గ్రాండ్‌ప్రి 
జూలై 5: ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి 
జూలై 19: బ్రిటన్‌ గ్రాండ్‌ప్రి 
ఆగస్టు 2: హంగేరి గ్రాండ్‌ప్రి 
ఆగస్టు 30: బెల్జియం గ్రాండ్‌ప్రి 
సెప్టెంబర్‌ 6: ఇటలీ గ్రాండ్‌ప్రి 
సెప్టెంబర్‌ 20: సింగపూర్‌ గ్రాండ్‌ప్రి 
సెప్టెంబర్‌ 27: రష్యా గ్రాండ్‌ప్రి 
అక్టోబర్‌ 11: జపాన్‌ గ్రాండ్‌ప్రి 
అక్టోబర్‌ 25: అమెరికా గ్రాండ్‌ప్రి 
నవంబర్‌ 1: మెక్సికో సిటీ గ్రాండ్‌ప్రి 
నవంబర్‌ 15: బ్రెజిల్‌ గ్రాండ్‌ప్రి 
నవంబర్‌ 29: అబుదాబి గ్రాండ్‌ప్రి 

చెస్‌

మార్చి 1–14: మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీ (స్విట్జర్లాండ్‌) 
మార్చి 15–ఏప్రిల్‌ 5: క్యాండిడేట్స్‌ టోర్నీ (రష్యా) 
ఏప్రిల్‌ 12–16: వరల్డ్‌ క్యాడెట్, యూత్‌ ర్యాపిడ్, బ్లిట్జ్‌ చాంపియన్‌షిప్‌ (గ్రీస్‌) 
మే 2–15: మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీ (ఇటలీ) 
ఆగస్టు 5–18: ప్రపంచ చెస్‌ ఒలింపియాడ్‌ (రష్యా)  
సెప్టెంబర్‌ 7–20: వరల్డ్‌ యూత్‌ చాంపియన్‌షిప్‌ (రొమేనియా) 
సెప్టెంబర్‌ 10–అక్టోబర్‌ 3: మహిళల ప్రపంచకప్‌ టోర్నీ 
అక్టోబర్‌ 18–31: వరల్డ్‌ క్యాడెట్‌ చాంపియన్‌షిప్‌ (జార్జియా)

హాకీ

జనవరి 18–జూన్‌ 28: అంతర్జాతీయ హాకీ సమాఖ్య  పురుషుల ప్రొ లీగ్‌ 
జనవరి 11–జూన్‌ 28: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) మహిళల ప్రొ లీగ్‌ 
ఏప్రిల్‌ 11–18: సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ (మలేసియా) 
జూన్‌ 14–21: ఆసియా మహిళల చాంపియన్స్‌ట్రోఫీ (కొరియా) 
నవంబర్‌ 17–27: ఆసియా పురుషుల చాంపియన్స్‌ ట్రోఫీ (బంగ్లాదేశ్‌)

ఆర్చరీ

►ఏప్రిల్‌ 20–26: వరల్డ్‌ కప్‌ స్టేజ్‌–1 టోర్నీ (గ్వాటెమాలా సిటీ) 
►మే 4–10: వరల్డ్‌ కప్‌ స్టేజ్‌–2 టోర్నీ (చైనా) 
►జూన్‌ 21–28: వరల్డ్‌ కప్‌ స్టేజ్‌–3 టోర్నీ (జర్మనీ) 
►సెప్టెంబర్‌ 26–27: వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌

షూటింగ్‌

మార్చి 4–13: వరల్డ్‌ కప్‌ షాట్‌గన్‌ (సైప్రస్‌) 
మార్చి 15–26: వరల్డ్‌ కప్‌ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌ (న్యూఢిల్లీ) 
జూన్‌ 2–9: వరల్డ్‌ కప్‌ రైఫిల్, పిస్టల్‌ 
జూన్‌ 22–జూలై 3: వరల్డ్‌ కప్‌ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌ (అజర్‌బైజాన్‌) 
జూలై 11–19: ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ రైఫిల్, పిస్టల్, షాట్‌గన్‌

రెజ్లింగ్‌

ఫిబ్రవరి 18–23: ఆసియా సీనియర్‌ చాంపియన్‌షిప్‌ (న్యూఢిల్లీ) 
మార్చి 27–29: ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ (చైనా) 
ఏప్రిల్‌ 30–మే 3: వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ (బల్గేరియా)

టేబుల్‌ టెన్నిస్‌

ఫిబ్రవరి 28–మార్చి 1: ఆసియా కప్‌ 
మార్చి 22–29: వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ (కొరియా) 
ఏప్రిల్‌ 6–12: ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ (థాయ్‌లాండ్‌) 
అక్టోబర్‌ 16–18: పురుషుల ప్రపంచకప్‌ (జర్మనీ) 
అక్టోబర్‌ 23–25: మహిళల ప్రపంచకప్‌ (థాయ్‌లాండ్‌) 
నవంబర్‌ 29–డిసెంబర్‌ 6: ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ (పోర్చుగల్‌).

తప్పక చూడండి అండర్‌–19 వరల్డ్‌కప్‌ క్రికెట్‌

జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు
వేదిక: దక్షిణాఫ్రికా

ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌

ఫిబ్రవరి 20 నుంచి మార్చి 9 వరకు

మహిళల టి20 వరల్డ్‌ కప్‌

ఫిబ్రవరి 21 నుంచి మార్చి8
వేదిక: ఆస్ట్రేలియా 

యూరో ఫుట్‌బాల్‌ టోర్నీ

జూన్‌ 12 నుంచి జూలై 12 
వేదికలు (12): అజర్‌బైజాన్, డెన్మార్క్, ఇంగ్లండ్, జర్మనీ, హంగేరి, ఇటలీ, నెదర్లాండ్స్, ఐర్లాండ్, రొమేనియా, రష్యా, స్కాట్లాండ్, స్పెయిన్‌ 

టోక్యో ఒలింపిక్స్‌ 

జూలై 24 నుంచి ఆగస్టు 9 
వేదిక: జపాన్‌
 

పురుషుల టి20 వరల్డ్‌ కప్‌

అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 
వేదిక: ఆస్ట్రేలియా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement