శ్రీజ, వరుణి ఓటమి | Srija, varuni defeat | Sakshi
Sakshi News home page

శ్రీజ, వరుణి ఓటమి

Published Sun, May 17 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

Srija, varuni defeat

బ్యాంకాక్ : థాయ్‌లాండ్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, వరుణి జైస్వాల్ పోరాటం పిక్వార్టర్ ఫైనల్స్‌లో ముగిసింది. శ్రీజ 11-7, 11-6, 5-11, 6-11, 6-11, 9-11తో నమీ కమాదా (జపాన్) చేతిలో.. వరుణి 8-11, 4-11, 1-11తో చెన్ టింగ్ టింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement